1 00:00:09,092 --> 00:00:15,098 జపాను దేశం, 1910 సంవత్సరంలో, సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో కొరియాను తన ఆధీనంలోకి తెచ్చుకొంది. 2 00:00:17,142 --> 00:00:20,854 జపాను పాలన క్రింద, ఎందరో కొరియన్లు తమ జీవనాధారాన్ని కోల్పోయారు, 3 00:00:20,938 --> 00:00:24,191 ఆ కారణంగా తమ సొంత దేశాన్ని వదిలి విదేశాలకు చాలా మంది వలస పోయారు. 4 00:00:26,902 --> 00:00:31,114 ఇంత జరుగుతున్నా, కొంతమంది అంతటినీ ఓర్చి నిలబడ్డారు. 5 00:00:31,198 --> 00:00:34,576 కుటుంబాలు రాక్షస పాలనను భరించాయి. 6 00:00:37,996 --> 00:00:40,541 ఆ కుటుంబాల బాటలో ఈ కుటుంబం కూడా… 7 00:00:40,624 --> 00:00:43,293 తరతరాలుగా భరిస్తూ వచ్చింది. 8 00:00:49,341 --> 00:00:55,597 జపనీస్ డైలాగ్ సబ్ టైటిల్స్ నీలం రంగులో ఉంటాయి కొరియన్ డైలాగ్ సబ్ టైటిల్స్ పసుపు రంగులో ఉంటాయి 9 00:01:12,948 --> 00:01:16,034 జపాను ఆక్రమిత కొరియా 10 00:01:23,709 --> 00:01:25,544 (కొరియన్ భాషలో) మా అమ్మ దురదృష్టవంతురాలు. 11 00:01:27,171 --> 00:01:29,131 నా పుట్టుక కారణంగా 12 00:01:29,214 --> 00:01:31,049 ఆమెపై ఎంతో భారం పడింది. 13 00:01:33,218 --> 00:01:36,555 నేను చంటి బిడ్డగా ఉన్నప్పుడే ఆమె చనిపోయింది. 14 00:01:37,931 --> 00:01:40,309 ఆ బాధలో మా నాన్న మద్యానికి బానిస అయ్యారు. 15 00:01:40,893 --> 00:01:44,980 నా ముగ్గురు అక్కలు వేరే దారి లేక గ్రామంలో భిక్షాటన చేయాల్సి వచ్చింది. 16 00:01:46,732 --> 00:01:49,651 అప్పుడు, ఊర్లో ఉండే ఒక పెళ్లిళ్ల పేరయ్య… 17 00:01:51,528 --> 00:01:55,866 డాంగ్ సామ్ దగ్గర పూటకూళ్ళ ఇల్లు నడిపే ఒక కుటుంబంలో 18 00:01:55,949 --> 00:01:59,328 వాళ్ళ కొడుక్కి మూతి వంకర కావడంతో పెళ్లి కాకుండా మిగిలిపోయాడని చెప్పాడు. 19 00:02:01,246 --> 00:02:03,081 మా నాన్న వెంటనే నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. 20 00:02:05,626 --> 00:02:07,586 అది మూడు సంవత్సరాల క్రితం జరిగిన విషయం, 21 00:02:07,669 --> 00:02:11,840 అప్పటికే, నేను ఒక మంచి భార్యగా, కోడలిగా ఉండడానికి ఎంతగానో ప్రయత్నించాను. 22 00:02:17,429 --> 00:02:19,223 ముగ్గురు కొడుకులకు తల్లిని అయ్యాను… 23 00:02:22,392 --> 00:02:24,603 కానీ ఏ బిడ్డా ఏడాది కూడా బ్రతకలేదు. 24 00:02:27,356 --> 00:02:28,899 నేను ఒక్క దాన్నే ఉండి ఉంటే, 25 00:02:29,650 --> 00:02:33,111 ఓర్చుకొని ఉండేదానిని. కానీ నా భర్త… 26 00:02:34,780 --> 00:02:37,241 ఎంతో మంచివాడు. 27 00:02:40,661 --> 00:02:43,997 నేనేమో బిడ్డతో ఉన్నాను, కానీ… 28 00:02:46,041 --> 00:02:48,544 నాలోనే ఏదో లోపం ఉంది. 29 00:03:00,681 --> 00:03:04,476 న్యూ యార్క్ 30 00:03:40,262 --> 00:03:43,140 ఇలా చూడు, ఈ విషయాన్ని ఎలా చెప్పాలో తెలీడం లేదు. 31 00:03:43,974 --> 00:03:46,143 కానీ, ఈ ఏడాది నీకు ప్రమోషన్ ఇవ్వడం లేదు. 32 00:03:46,226 --> 00:03:47,352 ఈ ఏడాది కుదరదు. 33 00:03:47,436 --> 00:03:49,730 నీకు ఇవ్వబడిన సంకేతాలు ప్రమోషన్ నీదే అన్నట్టుగా ఉన్నాయని నాకు తెలుసు, 34 00:03:49,813 --> 00:03:52,232 కానీ 43వ ఫ్లోర్ లో ఉన్నవాళ్ళ ఉద్దేశం ప్రకారం… 35 00:03:52,316 --> 00:03:55,777 నువ్వు ఇంకొక ఏడాది అనుభవాన్ని వెనుకేసుకుంటే మంచిదని అనుకుంటున్నారు. 36 00:04:02,409 --> 00:04:03,410 ఎందుకో చెప్పండి. 37 00:04:03,493 --> 00:04:05,746 ఇప్పుడు అదే కదా చెప్పింది. నువ్వు సిద్ధంగా ఉన్నావని వాళ్ళు అనుకోవడం లేదు. 38 00:04:06,371 --> 00:04:08,540 ఇలాగే కష్టపడి, నీ పనిలో ముందుగు వెళ్ళు, వచ్చే ఏడాది కచ్చితంగా… 39 00:04:08,624 --> 00:04:10,209 టీస్టోన్ సంస్థ విలీనంలో నేను సహాయపడ్డాను. 40 00:04:10,292 --> 00:04:11,710 బ్రిక్స్ లి సంస్థ కొనుగోలు ప్రక్రియని నడిపించాను. 41 00:04:11,793 --> 00:04:13,629 రెండేళ్లుగా వరుసగా సంవత్సరాది లీడర్ బోర్డులో నేనే ఫస్ట్ వచ్చాను. 42 00:04:13,712 --> 00:04:15,839 ఈ ఏడాది అవ్వదు, సరేనా? 43 00:04:21,678 --> 00:04:24,681 ఈ శాపం తొలగిపోవడానికి మా పూర్వీకులను అభ్యర్దించండి 44 00:04:24,765 --> 00:04:26,517 అప్పుడైనా మేము ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోగలము. 45 00:05:02,302 --> 00:05:03,428 కోల్టన్ హోటల్స్. 46 00:05:04,054 --> 00:05:06,098 ఈ సంస్థకు ముఖ్యమైన క్లయింట్, పబ్లిక్ సంస్థ కావాలని చూస్తుంది, 47 00:05:06,181 --> 00:05:08,183 కానీ వాళ్ళ మూల్యాంకనం అందుకు చాలా ఎక్కువై ఉండాలి. 48 00:05:08,809 --> 00:05:09,893 వాళ్లకు ఆ హోటల్ కచ్చితంగా కావాలి. 49 00:05:09,977 --> 00:05:11,186 అది టోక్యోలో ఉంది. 50 00:05:11,270 --> 00:05:14,439 ఆ ఒప్పందం మొత్తం, ఒక్క స్థల యజమాని నిర్ణయం పై ఆధారపడి ఉంది. 51 00:05:21,905 --> 00:05:23,824 ఆ స్థల యజమాని ఒక కొరియన్. 52 00:05:26,118 --> 00:05:28,704 అది మీకు అవసరం లేని విషయమని నాకు తెలుసు, కానీ నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నా, 53 00:05:29,288 --> 00:05:30,581 ఆ ఒప్పందాన్ని నేను పూర్తి చేయగలను. 54 00:05:33,959 --> 00:05:35,586 అయితే, నీకేం తెలుసు? 55 00:05:35,669 --> 00:05:39,131 దాదాపు 300 గదులతో, నిర్మించడానికి సుమారుగా 1200 కోట్లు అయ్యే ప్రాజెక్టు. 56 00:05:41,884 --> 00:05:46,221 అంచనాల ప్రకారం, దీనిని జరిపిస్తే మనకు 113 కోట్ల వరకు రావచ్చు. 57 00:05:46,305 --> 00:05:47,598 అలాగే ఈ స్థల యజమాని, 58 00:05:47,681 --> 00:05:49,641 ఆమె కొరియన్ కావడం వల్ల నీకు డీల్ కుదిర్చే అవకాశం బలపడుతుంది అనుకుంటున్నావా? 59 00:05:49,725 --> 00:05:52,060 ఆగండి, నేను తికమక పడుతున్నాను. నువ్వు జపాను వాడివి అనుకున్నాను. 60 00:05:52,144 --> 00:05:54,188 లేదు, నేను అక్కడ పెరిగాను అంతే. 61 00:05:55,564 --> 00:05:58,108 -కచ్చితంగా చేయగలవా? -అవును, చేయగలను. 62 00:05:59,067 --> 00:06:02,613 ఒకసారి ఈ డీల్ కుదిర్చిన తర్వాత, నన్ను వెంటనే వెనక్కి ట్రాన్స్ఫర్ చేయాలి. 63 00:06:04,740 --> 00:06:08,660 వెంటనే వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి, జీతాన్ని నేటి నుండి పెంచినట్టు లెక్కించి ఇవ్వాలి. 64 00:06:10,621 --> 00:06:13,248 అలాగే ఏడాది చివరిన ఇచ్చే బోనస్ లో ఈ సంస్థకు 65 00:06:13,332 --> 00:06:16,543 కోల్టన్ హోటల్స్ ఎంత ముఖ్యమైనవో కనిపించాలి. 66 00:06:20,589 --> 00:06:22,216 ఇదంతా నాకు వ్రాత పూర్వకంగా కావాలి. 67 00:06:26,929 --> 00:06:29,223 ఒక బిడ్డ పుట్టబోతోంది. 68 00:06:30,933 --> 00:06:33,977 ఆ బిడ్డ బ్రతికి బట్టకడుతుంది. 69 00:06:35,187 --> 00:06:39,233 ఆ బిడ్డ ద్వారా, ఒక కుటుంబం నిలబడుతుంది. 70 00:06:55,457 --> 00:06:56,458 త్వరగా! 71 00:06:56,542 --> 00:06:57,876 త్వరగా రావాలి! 72 00:07:03,465 --> 00:07:04,675 ఆ ఏడుపును విను. 73 00:07:04,758 --> 00:07:06,218 చూస్తుంటే చాలా ఘటికురాలిలా ఉంది. 74 00:07:06,885 --> 00:07:08,720 ధన్యవాదాలు. 75 00:07:08,804 --> 00:07:10,764 బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి. 76 00:07:12,933 --> 00:07:15,561 ఈ బిడ్డ బ్రతుకుతుంది. 77 00:07:17,396 --> 00:07:19,022 మనం తనకు పేరు పెట్టాలి. 78 00:07:41,753 --> 00:07:42,754 సూన్జా! 79 00:07:50,762 --> 00:07:52,264 సూన్జా! 80 00:09:43,876 --> 00:09:45,711 మిన్ జిన్ లీ వ్రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 81 00:10:14,698 --> 00:10:17,159 ఒసాకా 82 00:10:52,069 --> 00:10:55,405 న్యూజిన్ 83 00:11:11,588 --> 00:11:12,589 నాన్నా! 84 00:11:23,559 --> 00:11:25,477 (జపనీస్ భాషలో) మంచిది. ఒళ్ళు చేసినట్టు ఉన్నావు. 85 00:11:26,854 --> 00:11:27,938 పీజ్జా ఎక్కువ తినేసి. 86 00:11:28,021 --> 00:11:29,731 ఇక నుండైనా ఎక్కువ తినకుండా చూసుకోవాలి. 87 00:11:29,815 --> 00:11:30,983 టోక్యో ఎలా ఉంది? 88 00:11:31,066 --> 00:11:32,401 కొత్త ఇల్లు, బాగుందా? 89 00:11:32,484 --> 00:11:35,571 అదొక హోటల్ గది, నాన్నా. కొన్ని వారాలకు సర్దుకోవచ్చు. 90 00:11:36,697 --> 00:11:37,948 వాడు వచ్చాడా? అది సోలొమన్ ఆహ్? 91 00:11:38,031 --> 00:11:39,616 గోటో గారు, మీరు ఇక్కడ ఉంటారని ఊహించాల్సింది. 92 00:11:40,450 --> 00:11:42,536 ఇప్పుడు ఈ ప్రదేశం మీ నాన్నదే, 93 00:11:42,619 --> 00:11:45,038 కానీ ఆయన నడిపించడానికి నేను సహాయం చేస్తూ ఉండాలి కదా. 94 00:11:45,122 --> 00:11:46,248 నీకు నువ్వు అదే చెప్పుకుంటూ ఉండు, 95 00:11:46,331 --> 00:11:50,294 కానీ ఇక్కడికి అందమైన యువతులతో కలిసి కాలక్షేపం చేయడానికి వస్తున్నావని మాకు తెలుసు. 96 00:11:50,377 --> 00:11:52,087 నువ్వు అబద్ధం చెప్తే నాకు వెంటనే తెలిసిపోద్ది. 97 00:11:53,755 --> 00:11:55,090 హిరోట గారు! 98 00:11:57,092 --> 00:11:58,802 ఇతను నా కొడుకు, సోలొమన్. 99 00:11:59,386 --> 00:12:00,888 చివరికి వచ్చావు అన్నమాట. 100 00:12:00,971 --> 00:12:04,391 వీడు పనిచేసే అమెరికన్ బ్యాంకులో వైస్ ప్రెసిడెంట్ గా ప్రోమోట్ చేశారు. 101 00:12:04,474 --> 00:12:07,019 పచింకో ఆటలు నడిపించే వ్యక్తి కొడుకువి అయినా బాగానే సాధించావు. 102 00:12:07,561 --> 00:12:10,606 నువ్వు యేల్ యూనివర్సిటీలో చదివావు అన్నది నిజమేనా? 103 00:12:11,106 --> 00:12:14,067 మా నాన్న అన్నారంటే, నిజమే అయ్యుంటుంది. 104 00:12:14,151 --> 00:12:15,152 కురోహన ఎంటర్ప్రైజెస్ 105 00:12:15,235 --> 00:12:18,113 యోషి గారు, క్రిమినల్ ఆరోపణలపై మీ స్పందన ఏంటి? 106 00:12:18,197 --> 00:12:22,534 ఆర్థిక రంగంలో ఉన్న వారు మమ్మల్ని నమ్మరని నాకు తెలుసు 107 00:12:22,618 --> 00:12:25,621 అందుకు మా తాతయ్య చేసిన పనులు కొంతవరకు… 108 00:12:27,414 --> 00:12:28,707 అతని తాతయ్య ఎవరు? 109 00:12:29,541 --> 00:12:32,294 ఎప్పుడో చనిపోయిన ఒక వ్యక్తిలే. 110 00:12:32,878 --> 00:12:34,671 మనతో సంబంధం లేని వ్యక్తి. 111 00:12:37,841 --> 00:12:39,301 జాక్ పాట్! 112 00:12:41,553 --> 00:12:42,679 ఇక్కడ చూడండి! 113 00:12:42,763 --> 00:12:45,265 కష్టించి సంపాదించింది అయినా, దోచుకున్నది అయినా, ఎలాంటి తేడా ఉండదు. 114 00:12:45,349 --> 00:12:46,850 డబ్బు ఎప్పటికైనా డబ్బే. 115 00:13:40,988 --> 00:13:42,155 సూన్జా. 116 00:13:42,239 --> 00:13:44,741 సూన్జా, తల కిందకి దించు. 117 00:14:04,845 --> 00:14:07,014 హే, ఇవాళ ఆలస్యంగా వచ్చారు. 118 00:14:07,598 --> 00:14:09,057 దీనిని మీకోసమే ఉంచాను. 119 00:14:13,187 --> 00:14:14,188 ఇది తీసుకుందాం. 120 00:14:15,022 --> 00:14:16,231 సూన్జా! హా! 121 00:14:23,155 --> 00:14:25,365 చూస్తుంటే సంతోషంగా లేనట్టు ఉంది. 122 00:14:25,449 --> 00:14:26,450 ఎందుకంటే 123 00:14:26,533 --> 00:14:30,621 ఎంతో క్రూరమైన జీవులు కూడా ఎలాగైనా బ్రతకాలని చూస్తుంటాయి. 124 00:14:30,704 --> 00:14:33,790 కానీ బాదాం పప్పులు అమ్మే ఆవిడ అలా అనుకోదు కదా. 125 00:14:33,874 --> 00:14:36,585 ఆమె ఎప్పుడూ, యముడు కూడా ఆమెను తీసుకెళ్లడానికి సంకోచిస్తున్నాడు అంటుంది. 126 00:14:36,668 --> 00:14:40,088 ఎందుకంటే ఆమె భర్త బయట అందరి దగ్గర మంచిగా నటిస్తూ, 127 00:14:40,172 --> 00:14:45,177 ఇంటికి వెళ్లి ఆమెను, పిల్లల్ని కొడతాడు కాబట్టి. 128 00:14:45,260 --> 00:14:47,012 కానీ ఆమె ఎలాగైనా బ్రతకాలని తపిస్తుంటుంది. 129 00:14:48,305 --> 00:14:49,306 పదా వెళ్దాం. 130 00:14:50,516 --> 00:14:51,767 హలో, సోదరా! 131 00:14:52,976 --> 00:14:55,020 ఇది చాలా బాగుంది కదా? 132 00:14:55,103 --> 00:14:58,315 ఇంతకు మించి మంచి వేట చూపించలేవని సవాలు విసురుతాను. 133 00:14:59,191 --> 00:15:00,984 ఇంత పెద్ద చేపతో నేనేం చేసుకోవాలి? 134 00:15:01,068 --> 00:15:04,404 మిస్టర్ కిమ్, ఈ మార్కెట్ లో మీకంటే మంచి చేప వంటలు ఎవరూ చేయలేరు. 135 00:15:04,488 --> 00:15:06,198 మధ్యాహ్నానికి అన్నీ అమ్మేస్తారు. 136 00:15:06,281 --> 00:15:08,992 కానీ ఈ చేప మాత్రం, 137 00:15:09,076 --> 00:15:12,704 దీంతో వారం పాటు పులుసు పెట్టుకోవచ్చు. 138 00:15:13,247 --> 00:15:15,874 అయితే, దీనికి ముప్పై కాసులు ఇస్తాను. 139 00:15:15,958 --> 00:15:17,292 అంత తక్కువకి ఇవ్వలేము. 140 00:15:18,043 --> 00:15:19,628 కనీసం మూడింతలు ఎక్కువ ఇవ్వాలి. 141 00:15:19,711 --> 00:15:20,712 అవునా? 142 00:15:20,796 --> 00:15:22,965 ఈ పిల్ల టపాకాయకి చేపల గురించి ఏం తెలుసు? 143 00:15:23,549 --> 00:15:26,718 నాకు వీధి చివర ఉన్న దెగు జోరీమ్ 144 00:15:26,802 --> 00:15:30,055 అనే చోట ఇంతకు సగం ఉన్న చేపకు, రెండింతలు ఇచ్చి కొన్నారని తెలుసు. 145 00:15:30,556 --> 00:15:32,391 అక్కడికి వెళ్దాం పదా. 146 00:15:33,350 --> 00:15:34,977 ఇప్పుడు అంత దూరం వెళ్లడం ఎందుకు? 147 00:15:37,104 --> 00:15:38,397 ఎనభైకి ఇస్తాను. 148 00:15:38,480 --> 00:15:40,065 అంతకు మించి ఇవ్వలేను. 149 00:15:41,316 --> 00:15:42,526 ఇదే మంచి ధర. 150 00:15:42,609 --> 00:15:44,027 ఇంతకు తీసుకోవచ్చు. 151 00:15:48,574 --> 00:15:49,741 చాలా ధన్యవాదాలు. 152 00:15:50,409 --> 00:15:52,828 ఇదుగో! నీ వాటా తీసుకో. 153 00:15:54,037 --> 00:15:57,457 నా వల్ల కుదరదు. అందుకు నాకు హక్కు లేదు. 154 00:15:57,541 --> 00:15:58,542 ఎందుకు కాదు? 155 00:15:58,625 --> 00:16:00,002 ఇది నీదే. 156 00:16:00,085 --> 00:16:02,629 పెద్ద వారి మాటలు వినాలని మీ అమ్మానాన్నలు చెప్పలేదా? 157 00:16:06,133 --> 00:16:09,136 మీ అమ్మాయి మీద ఒక కన్నేసి ఉంచండి బాబు. 158 00:16:09,219 --> 00:16:12,639 పూటకూళ్ళ ఇల్లు నడిపించడంతో సంతృప్తి చెందేలా లేదు! 159 00:16:12,723 --> 00:16:14,641 నేను అలాంటిది చేయలేదు! 160 00:16:14,725 --> 00:16:17,019 చేసావు అని మాకు లిఖితపూర్వకంగా ఇద్దరు సాక్ష్యులు రాసి ఇచ్చారు. 161 00:16:17,102 --> 00:16:19,396 వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను అలాంటిది ఏమీ చేయలేదు… 162 00:16:19,479 --> 00:16:21,857 స్టేషన్ లో మాట్లాడుకుందాం. మాతో రా. 163 00:16:21,940 --> 00:16:22,941 ప్రాధేయపడుతున్నా… 164 00:16:23,025 --> 00:16:25,194 అదేదో స్టేషన్ లో చెయ్. 165 00:16:28,864 --> 00:16:31,408 మన మీద పట్టు సడలిస్తునాం అన్నారు. 166 00:16:31,491 --> 00:16:33,160 సడలింపు అంటే ఇదేనా? 167 00:16:35,204 --> 00:16:36,288 సూన్జా, 168 00:16:37,122 --> 00:16:38,165 పదా. 169 00:16:40,876 --> 00:16:42,920 ఇంటి దగ్గర కలుద్దాం అయితే. 170 00:16:48,091 --> 00:16:49,551 నాన్నా, 171 00:16:50,260 --> 00:16:52,804 మార్కెట్ లో ఆ వ్యక్తి, 172 00:16:53,639 --> 00:16:55,140 అతను ఏమైనా చెడ్డ పని చేశాడా? 173 00:16:55,933 --> 00:16:57,309 నాకు తెలీదు. 174 00:16:57,893 --> 00:16:59,144 ఇలాంటి సమయాల్లో, 175 00:17:00,646 --> 00:17:04,358 దోషి, నిర్దోషి అనే ఆరోపణల వెనుక సులభంగా చెప్పగల వివరణ ఉండదు. 176 00:17:06,818 --> 00:17:09,154 అతనికి ఏం జరుగుతుంది? 177 00:17:09,988 --> 00:17:12,031 అతను వెనక్కి వస్తాడా? 178 00:17:13,534 --> 00:17:14,576 సూన్జా, 179 00:17:15,993 --> 00:17:17,871 నేను నీకు ఒకసారి ఒక ప్రమాణం చేశాను. 180 00:17:19,164 --> 00:17:21,791 అప్పటికి నువ్వు పుట్టి ఒక వారమైంది అంతే, 181 00:17:22,416 --> 00:17:25,212 మీ అమ్మా, నేను నిద్ర లేకుండా ఉన్నాం. 182 00:17:27,464 --> 00:17:30,217 నిన్ను చూసుకుంటూ రాత్రి, పగలు తేడా లేకుండా గడిపాము. 183 00:17:31,802 --> 00:17:33,929 అప్పుడే నేను నీకొక ప్రమాణం చేశాను, 184 00:17:35,806 --> 00:17:38,559 నువ్వు ఊపిరి తీసుకుంటున్నంత కాలం, 185 00:17:38,642 --> 00:17:45,023 ఈ ప్రపంచంలోని చెడు నిన్ను అంటకుండా ఉంచేందుకు నేను ఏమైనా చేస్తానని. 186 00:17:49,820 --> 00:17:51,780 నేను ఆ ప్రమాణాన్ని ఎలాగైనా నిలబెట్టుకుంటాను. 187 00:18:38,535 --> 00:18:39,745 అమ్మమ్మా! 188 00:19:43,058 --> 00:19:44,476 ఆ గోల ఎంత దారుణంగా ఉందో. 189 00:19:47,104 --> 00:19:51,066 నువ్వు ఎంతగా సాధన చేసినా, నీకు సరిగ్గా రాలేదు. 190 00:19:51,733 --> 00:19:53,735 మరి అలాగైతే నువ్వు నాతో అది మాన్పించలేదే? 191 00:19:53,819 --> 00:19:56,446 ఆ పియానో ఎంత ఖరీదైనదో నీకు తెలుసా? 192 00:19:56,530 --> 00:19:57,614 తెలుసు! 193 00:19:57,698 --> 00:19:59,533 ఆ విషయాన్నీ నాకు రోజూ గుర్తు చేస్తుంటావు కదా. 194 00:19:59,616 --> 00:20:01,451 నీకు అలా గుర్తు చేయాల్సిందే. 195 00:20:01,535 --> 00:20:06,665 ఇక సోమరి అమెరికన్ లాగ ఉండకుండా, నాకు సహాయం చెయ్. 196 00:20:06,748 --> 00:20:07,958 చెప్పు. 197 00:20:45,329 --> 00:20:48,290 అతనికి తన వేట నుండి డబ్బులు మిగలడమే గొప్ప, అలాంటిది నువ్వు వెళ్లి అతనికి కన్నం వేశావు. 198 00:20:48,874 --> 00:20:50,083 వదిలేయ్. 199 00:20:51,919 --> 00:20:53,921 ఇక మీరు కూడా! 200 00:20:54,004 --> 00:20:56,089 దీన్ని ఇలా చేయనిస్తే ఏమాత్రం మంచిది కాదు. 201 00:20:58,133 --> 00:20:59,718 దీన్ని స్కూల్ కి పంపుతాడట. 202 00:20:59,801 --> 00:21:01,345 పంపి మాత్రం ఏం లాభం? 203 00:21:02,262 --> 00:21:04,097 కష్టకాలం అయినా, సుఖం అయినా. 204 00:21:04,181 --> 00:21:06,475 ఆడవారికి ఏం తేడా ఉండదు. 205 00:21:07,100 --> 00:21:09,520 దీని కాళ్ళ మీద ఇది నిలబడం ఇది నేర్చుకోవాలి. 206 00:21:11,605 --> 00:21:14,900 ఇవాళ నీళ్ల అలజడి లేదు. 207 00:21:14,983 --> 00:21:17,653 నేను వెళ్లి మహిళల దగ్గరే నేర్చుకుంటాను. 208 00:21:18,779 --> 00:21:19,863 మరి వెళ్ళొచ్చా? 209 00:21:20,614 --> 00:21:22,032 నేను చెప్పేది ఏమైనా వింటున్నావా? 210 00:21:23,325 --> 00:21:25,244 ఈ సారి మిస్టర్ సాంగ్ తో చెప్తాను 211 00:21:25,327 --> 00:21:27,913 నేను అమ్మాయిని కాబట్టి ఆయన మాట వినకూడదు అంటాను. 212 00:21:28,413 --> 00:21:29,957 అదంతా వదిలేయ్… 213 00:21:30,040 --> 00:21:33,585 నాకు డబ్బు ఇవ్వడానికి ఆయనేం పెద్ద చేపల వేటగాడు కాదు అని కూడా అంటాను. 214 00:21:36,004 --> 00:21:37,047 సరే, ఇక నీతో వాదన అనవసరం. 215 00:21:41,593 --> 00:21:42,594 మీరు కూడా. 216 00:21:42,678 --> 00:21:45,973 దాన్ని ప్రేమించడంలో తప్పేం లేదు, కానీ మరీ ఇలా గారం చేస్తే, 217 00:21:46,056 --> 00:21:49,852 దానికే మంచిది కాదు. 218 00:21:49,935 --> 00:21:53,021 చిన్న మిఠాయి బిళ్ళ ఇవ్వడం కూడా గారం చేయడమేనా? 219 00:21:53,105 --> 00:21:54,731 కానీ అది మీ డబ్బు కాదు! 220 00:21:54,815 --> 00:21:56,900 మరొక వ్యక్తి మంచితనంతో ఇచ్చిన డబ్బు అది. 221 00:21:58,277 --> 00:22:02,406 ప్రపంచంలో మంచి కూడా ఉందని దానికి అర్థం కావాలి. 222 00:22:03,448 --> 00:22:06,869 అప్పుడే అది దానికి మంచిది. 223 00:22:34,271 --> 00:22:36,273 సూన్జా! 224 00:22:37,566 --> 00:22:39,526 నన్ను చూడండి! 225 00:24:12,369 --> 00:24:13,412 సూన్జా! 226 00:24:16,707 --> 00:24:17,708 సూన్జా! 227 00:24:19,668 --> 00:24:21,587 నాన్నా! 228 00:24:23,714 --> 00:24:25,841 నేను సాధించాను! 229 00:24:29,636 --> 00:24:32,514 పైకి తేలియాడు 230 00:24:32,598 --> 00:24:37,519 అంతు లేని ఆకాశంలోకి 231 00:24:38,812 --> 00:24:43,567 ఏకాంతంగా ఉన్న సముద్ర పక్షితో స్నేహం చెయ్ 232 00:24:43,650 --> 00:24:46,987 మనం ఎదురాడి పోరాడాలి 233 00:24:48,238 --> 00:24:52,743 -ఎనోయా యానోయా! -యుచ్చే! 234 00:24:52,826 --> 00:24:57,289 ఎయానో యానో యగ్గి యుచ్చే 235 00:24:57,372 --> 00:25:00,834 సముద్రం వైపు వెళ్దాం పదండి 236 00:25:03,295 --> 00:25:05,631 నువ్వు ఎంత అదృష్టవంతుడివో! 237 00:25:05,714 --> 00:25:07,883 నీ కూతురు ఆల్చిప్పలను పట్టుకుంటుంది, 238 00:25:07,966 --> 00:25:09,801 మీ భార్య ఏమో, ఇలా అద్భుతంగా వండుతుంది. 239 00:25:09,885 --> 00:25:12,971 ఇందులో అదృష్టంతో పనే లేదు. 240 00:25:13,055 --> 00:25:18,143 -ఇదంతా అతని కష్టం. -అదీ నిజమే! 241 00:25:19,645 --> 00:25:21,313 ఇదుగోండి, తాగండి. 242 00:25:21,939 --> 00:25:24,191 నాకు కాదు. నేను త్రాగను. 243 00:25:24,274 --> 00:25:26,568 పర్లేదు, కొంచెమే. 244 00:25:32,866 --> 00:25:37,746 అవకాశం ఉన్నప్పుడు చిన్ని చిన్ని విజయాలను జరుపుకుందాం. 245 00:25:39,581 --> 00:25:40,999 కేరింతలు. 246 00:25:43,210 --> 00:25:44,586 ఒక్క క్షణం ఆగండి. 247 00:25:45,170 --> 00:25:46,672 ఇంకొంత కాలం ఆగితే, 248 00:25:46,755 --> 00:25:50,717 మన నుండి ఈ స్వేచ్ఛను కూడా దొంగిలించడానికి వాళ్ళు చూస్తారు. 249 00:25:50,801 --> 00:25:53,220 వెధవ సోధి! మన నుండి సముద్రాన్ని ఎవడు తీసుకోగలడు? 250 00:25:56,139 --> 00:25:57,891 పిచ్చోడిలా మాట్లాడకు. 251 00:25:58,767 --> 00:26:01,019 ఏంటి? నువ్వు ఏం అంటున్నావు? 252 00:26:01,728 --> 00:26:04,022 మన నేలను తీసుకున్నారు, 253 00:26:04,857 --> 00:26:05,858 కాదా? 254 00:26:05,941 --> 00:26:07,568 మన పంటను దొంగిలించారు, 255 00:26:07,651 --> 00:26:08,986 మన ఆహారాన్ని కాజేశారు, 256 00:26:09,069 --> 00:26:10,320 మన చేపలు కూడా. 257 00:26:10,404 --> 00:26:12,656 మన మహిళలను తెల్లని బట్టలు వేసుకోకూడదని ఆదేశించారు. 258 00:26:14,533 --> 00:26:18,829 వాళ్ళ లాగే ఆ చెత్త వెదవలు మనల్ని తినమని అంటున్నారు, 259 00:26:18,912 --> 00:26:20,539 వాళ్ళలా మాట్లాడమంటున్నారు, 260 00:26:21,331 --> 00:26:24,293 కానీ మనల్ని వారిలో ఒకరిలా చూడరు. 261 00:26:24,376 --> 00:26:28,422 ఎందుకు చూడాలి? 262 00:26:28,505 --> 00:26:31,091 మన దేశాన్ని కోల్పోవడం మనదే తప్పు. 263 00:26:31,175 --> 00:26:33,302 ఇక చాలు. 264 00:26:34,803 --> 00:26:40,309 కానీ చూడండి, ఆ జపాను వారిని మనం ఒక్కొక్కరము ఒకరిని చంపినా కూడా, 265 00:26:41,476 --> 00:26:44,146 మన కోపం తగ్గదు, 266 00:26:44,229 --> 00:26:46,982 కానీ మనం కలలు కనడానికి ఒక ఆస్కారమైన ఉంటుంది కదా. 267 00:26:48,567 --> 00:26:51,778 ఈ చేత ఒక రాయిని పట్టుకొని 268 00:26:51,862 --> 00:26:55,741 ఒక జపాను సైనికుడి తల పగులగొట్టి… 269 00:26:56,408 --> 00:27:01,788 ఈ చేతులను వాడి వెచ్చని రక్తంలో పూయాలని నా కోరిక. 270 00:27:03,081 --> 00:27:08,086 మన నేలపై తిరిగే దరిద్రులలో ఒకడు తగ్గాడనే సంతృప్తి, 271 00:27:09,004 --> 00:27:12,883 నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది! 272 00:27:14,343 --> 00:27:16,553 ఇక ఈ వాగుడు కట్టిపెట్టండి. 273 00:27:19,264 --> 00:27:21,934 ఇది చాలా దారుణం… 274 00:27:24,937 --> 00:27:27,523 ఈ ద్వేషంతో బ్రతకడం. 275 00:27:31,777 --> 00:27:33,737 మనలాగా… 276 00:27:36,657 --> 00:27:39,576 మన పిల్లలపై శాపం పడుతుంది. 277 00:27:42,162 --> 00:27:43,997 దీనికి ముగింపు పలకడం ఎలా? 278 00:27:58,095 --> 00:27:59,304 నువ్వు అతన్ని ఎందుకు ఆపలేదు? 279 00:28:01,932 --> 00:28:03,350 నేను అతన్ని ఎలా ఆపగలను? 280 00:28:03,433 --> 00:28:04,601 ఎవరైనా మాట్లాడితే… 281 00:28:04,685 --> 00:28:06,311 వాళ్ళు మాట్లాడరు. 282 00:28:06,395 --> 00:28:08,605 ఇప్పటికి ఎన్నో నెలలుగా మన ఇంట్లో ఉంటున్నారు. 283 00:28:08,689 --> 00:28:10,274 కానీ ఒక్కడు నోరు విప్పినా… 284 00:28:10,357 --> 00:28:11,525 ఇక మాట్లాడకు. 285 00:28:13,986 --> 00:28:15,237 నెమ్మదించు. 286 00:28:16,738 --> 00:28:18,740 మనం ఏం తప్పు చేయలేదు. మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? 287 00:28:20,033 --> 00:28:23,662 అలాంటి వాగుడు వాగాక, వాళ్ళని ఇంట్లోనే పెట్టుకొని తిండి పెడితే తప్పు కదా? 288 00:28:24,663 --> 00:28:27,082 జపాను వాళ్ళు మన కోసం వస్తే, 289 00:28:27,165 --> 00:28:28,792 సూన్జా పరిస్థితి ఏంటి? 290 00:28:29,835 --> 00:28:32,796 ఏం కాదు, నువ్వే చూస్తావు కదా. 291 00:28:32,880 --> 00:28:35,174 ఆ విషయం మీకు… 292 00:28:38,343 --> 00:28:40,846 ఏవండీ, మీ కడుపు నిండిందా? 293 00:28:41,555 --> 00:28:42,598 అమ్మా, 294 00:28:42,681 --> 00:28:47,644 మాకు మంచిగా తిండి పెడుతున్నారు. మీకు ఎంతో రుణపడి ఉంటాం. 295 00:29:22,763 --> 00:29:24,681 సూన్జా, అదేంటి? 296 00:29:24,765 --> 00:29:27,267 నిన్న రాత్రి నువ్వు చాలా చెత్త వాగుడు వాగావు, 297 00:29:27,351 --> 00:29:29,228 ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. 298 00:29:30,354 --> 00:29:33,607 భయమా? ఎవరు భయపడుతున్నారు? 299 00:29:33,690 --> 00:29:40,405 అందరూ. ఎవరూ బయటకు చెప్పడం లేదు. కానీ నువ్వు వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నారు. 300 00:29:42,241 --> 00:29:45,494 కానీ నేను ఎక్కడికి వెళ్ళను? నాకు వేరే చోటే లేదు. 301 00:29:45,577 --> 00:29:48,622 ఎక్కడికైనా పో. కానీ వెళ్ళిపో. 302 00:29:52,793 --> 00:29:54,253 సూన్జా, 303 00:29:54,336 --> 00:29:56,171 నేను కాస్త ఎక్కువ తాగాను. 304 00:29:56,255 --> 00:29:59,925 తన బలహీనతపై వెక్కసం పుట్టిన ఒక నిరాధారుడి మాటలు అవి. 305 00:30:00,008 --> 00:30:01,552 నీకు అర్థం అవుతుందా? 306 00:30:02,594 --> 00:30:03,929 లేదు. 307 00:30:04,012 --> 00:30:07,641 ఒక జపాను వ్యక్తి తలను పగలగొట్టాలని నాకు లేదు. 308 00:30:08,892 --> 00:30:11,562 మా అమ్మా నాన్నలను పోగొట్టుకోవాలని నాకు లేదు. 309 00:30:11,645 --> 00:30:13,188 ఒంటరిగా ఉండాలని… 310 00:30:13,981 --> 00:30:15,482 దానికి బదులు నేను చావనైనా చస్తాను. 311 00:30:21,280 --> 00:30:23,615 సూన్జా, నా మాట విను తల్లి. 312 00:30:23,699 --> 00:30:28,287 నేను అన్న మాటలు మర్చిపో. 313 00:30:29,079 --> 00:30:33,166 ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో తెలియని ఒక వ్యక్తిని నేను. 314 00:30:35,419 --> 00:30:36,587 అర్థమైందా? 315 00:30:39,631 --> 00:30:40,716 మంచిది. 316 00:31:19,338 --> 00:31:22,090 సాంగ్ అనే చేపల వేటగాడిని చివరిగా ఎప్పుడు చూసారు? 317 00:31:23,342 --> 00:31:24,885 కొన్ని రోజుల క్రితం. 318 00:31:25,511 --> 00:31:29,473 ఎక్కడికి వెళ్లి ఉంటాడో ఏమైనా తెలుసా? 319 00:31:30,641 --> 00:31:33,435 క్షమించండి. అతని వ్యాపారం గురించి నాకు తెలీదు. 320 00:31:42,986 --> 00:31:44,112 నాన్నా! 321 00:31:44,821 --> 00:31:46,198 నాన్నా! 322 00:31:48,367 --> 00:31:49,576 నాన్నా! 323 00:31:52,162 --> 00:31:53,497 నాన్నా! 324 00:31:56,166 --> 00:31:57,668 నాన్నా! 325 00:31:59,169 --> 00:32:00,420 నాన్నా! 326 00:32:13,350 --> 00:32:16,979 అవిధేయతకు సంబందించిన లక్షణాలు అతనిలో మేము ముందు చూడలేదు. 327 00:32:18,564 --> 00:32:20,274 అతని వస్తువులను వదిలేసాడు. 328 00:32:21,859 --> 00:32:23,944 మాకు ఇంకా రెండు నెలల అద్దె ఇవ్వాలి. 329 00:32:31,159 --> 00:32:33,704 మరి ఆ రాత్రి సంగతి ఏంటి? 330 00:32:35,831 --> 00:32:37,624 అతను చాలా ఎక్కువ త్రాగాడు. 331 00:32:38,125 --> 00:32:40,294 అందుకు అతని మన్నించాలి అంటావా? 332 00:32:46,091 --> 00:32:49,553 లేదు, అస్సలు కాదు. 333 00:32:49,636 --> 00:32:54,183 అతని మాటలు విని మాకు చాలా ఆశ్చర్యం వేసింది. 334 00:32:55,726 --> 00:32:57,603 కానీ అతనిపై నువ్వు పిర్యాదు చేయలేదు. 335 00:33:01,815 --> 00:33:04,860 అలాంటి ద్రోహి గురించి తెలిసిన వెంటనే, 336 00:33:04,943 --> 00:33:07,237 మీరు వెంటనే మాకు తెలపాలి. 337 00:33:09,281 --> 00:33:12,576 -సార్… -మాట్లాడుతున్నప్పుడు అడ్డు వస్తావా? 338 00:33:19,166 --> 00:33:25,172 ఈ వెధవులకు మన చదువు, విజ్ఞానం, ఇంకా ఆవిష్కారణలను ఇస్తున్నాం, 339 00:33:25,839 --> 00:33:28,717 కానీ వీళ్ళు మనకు అబద్ధాలు చెప్పి మోసపుచ్చుతున్నారు. 340 00:33:28,800 --> 00:33:30,135 శాంతించు. 341 00:33:30,219 --> 00:33:33,597 ఈ సారికి హెచ్చరించి వదిలేద్దాం. 342 00:33:33,680 --> 00:33:36,600 బహుశా మనం మరీ మెత్తగా వ్యవహరిస్తున్నాం ఏమో. 343 00:33:36,683 --> 00:33:37,851 మనకు వేరొక మార్గం లేదు. 344 00:33:37,935 --> 00:33:39,937 మరీ ఒత్తిడి చేస్తే, తిరగబడతారు. 345 00:33:44,525 --> 00:33:46,401 నీకు ఇంకొక అవకాశం ఉండదు. 346 00:33:48,654 --> 00:33:51,657 వాడు ఎక్కడ ఉన్నాడని తెలిస్తే మాకు తెలియజేయి. 347 00:34:00,123 --> 00:34:02,960 ఏవండీ, మీ వంటల గురించి నేను ఎన్నో మంచి విషయాలు విన్నాను. 348 00:34:03,627 --> 00:34:08,422 ఒకసారి వాటి రుచి చూసి అది నిజమో కాదో చూడాలి. 349 00:34:11,385 --> 00:34:12,719 మీరు ఎప్పుడైనా రావచ్చు. 350 00:34:14,179 --> 00:34:15,222 వెళ్దాం పదా. 351 00:34:41,831 --> 00:34:43,583 పారిపోవాలని వాడికి ఎలా తెలిసింది? 352 00:34:44,710 --> 00:34:45,918 ఎవరైనా వాడికి చెప్పారా? 353 00:34:47,629 --> 00:34:48,839 నేనేం చెప్పలేదు. 354 00:35:04,688 --> 00:35:08,150 ఇదంతా మనం ఇద్దరమే తినలేము. నువ్వు ఎక్కువ వండేస్తున్నావు. 355 00:35:08,233 --> 00:35:10,027 నువ్వు తినాల్సిందే. 356 00:35:10,110 --> 00:35:11,570 ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో! 357 00:35:12,404 --> 00:35:15,073 బక్కచిక్కి పోయావు. 358 00:35:15,157 --> 00:35:16,617 అందులో ఉల్లి కాడలు వెయ్. 359 00:35:19,578 --> 00:35:22,873 చన్నీళ్ళలో చేయి కడుక్కో. 360 00:35:23,457 --> 00:35:27,419 నీ నాన్నలాగే నీకు కూడా వండుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు అన్నమాట. 361 00:35:27,503 --> 00:35:29,421 మీరిద్దరూ మరీ ఎక్కువగా పని చేస్తున్నారు. 362 00:35:30,005 --> 00:35:31,798 ఆ పచింకో చోటును అమ్మేయమని చెప్పాను. 363 00:35:31,882 --> 00:35:35,928 రియల్ ఎస్టేట్ ఇప్పుడు బాగుంది, కాబట్టి ఇప్పుడు స్టోర్ లేదా అపార్ట్మెంట్ కొంటే మంచిది అన్నా. 364 00:35:36,011 --> 00:35:38,597 -నీకు ఆ విషయం చెప్పలేదా? -ఏంటి? 365 00:35:38,680 --> 00:35:40,849 మీ నాన్న రెండవ పార్లర్ తెరుస్తున్నాడు. 366 00:35:42,684 --> 00:35:44,061 అంత ఆశ్చర్యంగా చూడకు. 367 00:35:44,144 --> 00:35:46,396 వాడు తెరవాలని చూస్తున్నాడని నీకు కూడా తెలుసు. 368 00:35:48,315 --> 00:35:49,733 అంత డబ్బు ఎక్కడి నుండి సంపాదిస్తున్నాడు? 369 00:35:49,816 --> 00:35:51,527 బ్యాంక్ నుంచి. 370 00:35:51,610 --> 00:35:53,820 అందరూ ఇపుడు అదే చేస్తున్నారు. 371 00:35:55,405 --> 00:35:59,201 తను సాధించింది చూసుకొని చాలా గర్విస్తున్నాడు. 372 00:35:59,284 --> 00:36:02,246 కాబట్టి నువ్వు తక్కువ చేసి చూడడం ఏమీ బాలేదు. 373 00:36:02,955 --> 00:36:04,540 నేను తక్కువ చేసి చూస్తున్నానని ఎవరు అన్నారు? 374 00:36:04,623 --> 00:36:06,625 నువ్వు బయటకు అనాల్సిన పని లేదు. 375 00:36:06,708 --> 00:36:12,381 నేను జీవితంలో ఎన్నో చూసి వచ్చాను, ఒకరి చూపును బట్టి ఏమనుకుంటున్నారో చెప్పగలను. 376 00:36:15,342 --> 00:36:16,885 నాకొక గుడ్డు తీసుకురా. 377 00:36:26,728 --> 00:36:28,021 నిజాయితీగా ఉండు. 378 00:36:28,730 --> 00:36:31,400 వెళ్లిపోతున్నావా? ఇక్కడ ఉండడం లేదా? 379 00:36:33,068 --> 00:36:34,236 ఇదేంటి? 380 00:36:34,945 --> 00:36:39,533 ఈ దేశంలో కొరియా వాళ్ల స్థితి మారిందని చెప్పుకుంటూ మీ నాన్న తనను తాను మోసగించుకుంటూ ఉండొచ్చు, 381 00:36:39,616 --> 00:36:41,159 కానీ నాకు తెలుసు. 382 00:36:42,870 --> 00:36:44,663 నువ్వు అమెరికాలో ఉండడమే మంచిది. 383 00:36:45,789 --> 00:36:47,457 ఎందుకు మంచిది? 384 00:36:49,668 --> 00:36:50,711 సోలొమన్? 385 00:36:50,794 --> 00:36:52,504 -సోలొమన్! -యేట్సుకో! 386 00:36:53,839 --> 00:36:57,384 క్షమించు, కానీ హోటల్ బాగా బిజీగా ఉంది. ముందే రావడానికి అవ్వలేదు. 387 00:36:58,135 --> 00:36:59,428 ఈ వారమంతా స్టాఫ్ తక్కువగా ఉన్నారు. 388 00:37:00,012 --> 00:37:03,473 అలాగే నన్ను ఎక్కించుకోవడానికి ఖాళీ లేదని మీ నాన్న చెప్పారు. 389 00:37:05,100 --> 00:37:08,687 కానీ నిన్ను చూడు. చాలా అందంగా తయారయ్యావు. 390 00:37:09,646 --> 00:37:12,107 ఓహ్, విధి ఎంత అన్యాయమైందో కదా. 391 00:37:12,191 --> 00:37:14,276 నా మొహం ముడతలు పడుతుంటే నువ్వు ఇంత 392 00:37:14,359 --> 00:37:16,320 అందంగా తయారవడం ఏం బాలేదు, సోలొమన్. 393 00:37:16,403 --> 00:37:18,197 ఏమంటున్నావు, యేట్సుకో? 394 00:37:18,280 --> 00:37:19,740 నిన్ను చూస్తుంటే వయసు వచ్చినట్టే లేదు. 395 00:37:20,365 --> 00:37:21,700 చూసావా? ఇదే నీ రహస్యం. 396 00:37:21,783 --> 00:37:24,203 ఆ అమెరికా అమ్మాయిలు నువ్వంటే బాగా ఇష్టపడుతున్నట్టు ఉన్నారు. 397 00:37:24,286 --> 00:37:25,621 అవును నిజమే. 398 00:37:26,371 --> 00:37:27,623 హే! పజోన్! 399 00:37:32,044 --> 00:37:34,671 నీకేమైనా పిచ్చా? తిండిని పారేస్తున్నావు! 400 00:37:34,755 --> 00:37:35,839 దాన్ని అక్కడ పెట్టు. 401 00:38:35,732 --> 00:38:37,067 "నేను రికిడోజాన్ ని!" 402 00:38:50,581 --> 00:38:53,417 హై-చు 403 00:39:03,177 --> 00:39:06,555 ఇవన్నీ హానాకి బాగా ఇష్టమైనవి, కదా? 404 00:39:08,098 --> 00:39:09,391 అవును. 405 00:39:14,229 --> 00:39:16,148 వాటిని ఇంకా నీ దగ్గరే ఉంచుకున్నావే? 406 00:39:16,899 --> 00:39:19,401 ఏదో నా సెంటిమెంట్ కోసం, అనుకుంట. 407 00:39:26,408 --> 00:39:28,744 హానా ఈ మధ్య ఏమైనా మాట్లాడిందా? 408 00:39:30,829 --> 00:39:32,039 లేదు. 409 00:39:34,917 --> 00:39:38,462 కానీ ఒక కొత్త డిటెక్టివ్ ని పనిలో పెట్టుకున్నాం, అతని గురించి మంచి విషయాలు విన్నాం. 410 00:39:39,671 --> 00:39:41,048 ఏమైనా ప్రయోజనం ఉంటుంది అనిపిస్తుంది. 411 00:39:53,727 --> 00:39:55,187 తన చేయి… 412 00:39:56,980 --> 00:39:59,399 నా చేతి కన్నా పెద్దదా? 413 00:40:00,734 --> 00:40:02,444 లేదా నా చేయి అంతే ఉంటుందా? 414 00:40:05,155 --> 00:40:08,617 తాను ఇంకా బ్రతికే ఉందని నువ్వు కచ్చితంగా ఎలా చెప్పగలవు? 415 00:40:11,954 --> 00:40:14,248 నీకు కూడా పిల్లలు ఉంటే, నీకే అర్థం అవుతుంది. 416 00:40:17,501 --> 00:40:19,878 తనకు ఏమైనా జరిగితే… 417 00:40:22,422 --> 00:40:24,550 నాకు తెలుస్తుంది. 418 00:40:27,344 --> 00:40:31,557 నీకు కూడా తెలుస్తుంది, ఎంతైనా తనను నువ్వు ప్రేమించావు కదా? 419 00:40:36,019 --> 00:40:40,774 నువ్వు వచ్చిన నాటి నుండి మీ నాన్న సంతోషాన్ని ఆపుకోలేకపోతున్నారు. 420 00:40:40,858 --> 00:40:44,236 ఆయన్ని అలా నవ్వించగల దాన్ని నేను మాత్రమే ఏమో అనుకున్నా! 421 00:40:46,238 --> 00:40:48,490 అలాగే మీ అమ్మ… 422 00:40:49,408 --> 00:40:50,909 ఆమె కూడా చాలా గర్వపడుతుంది. 423 00:40:52,828 --> 00:40:53,912 నాకు తెలుసు. 424 00:41:24,484 --> 00:41:27,196 నాన్నా, ఏదో జరుగుతుంది. 425 00:41:28,864 --> 00:41:29,865 సూన్జా! 426 00:41:57,476 --> 00:41:59,186 త్వరగా. నడువు! 427 00:42:08,070 --> 00:42:09,530 ఇలా రా. 428 00:42:27,089 --> 00:42:31,426 -ఎనోయా యానోయా! -ఏం చేస్తున్నావు? 429 00:42:32,052 --> 00:42:37,099 ఎయానో యానో యగ్గి యుచ్చే! 430 00:42:37,182 --> 00:42:40,060 సముద్రం వైపు వెళ్దాం పదండి 431 00:42:40,143 --> 00:42:41,144 నిశ్శబ్దం! 432 00:42:44,189 --> 00:42:48,235 పైకి తేలియాడు 433 00:42:48,318 --> 00:42:52,030 -అంతు లేని ఆకాశంలోకి -ఇక చాలు! 434 00:42:54,032 --> 00:42:55,242 చెత్త వెధవ! 435 00:42:57,202 --> 00:43:00,330 ఏకాంతంగా ఉన్న సముద్ర పక్షితో స్నేహం చెయ్ 436 00:43:00,414 --> 00:43:02,416 మనం ఎదురాడి పోరాడాలి 437 00:43:05,294 --> 00:43:08,046 ఏకాంతంగా ఉన్న సముద్ర పక్షితో స్నేహం చెయ్ మనం ఎదురాడి పోరాడాలి 438 00:43:10,674 --> 00:43:14,678 ఎనోయా యానోయా! 439 00:43:14,761 --> 00:43:19,600 ఎయానో యానో యగ్గి యుచ్చే! 440 00:43:19,683 --> 00:43:23,896 సముద్రం వైపు వెళ్దాం పదండి 441 00:44:02,559 --> 00:44:06,688 టోక్యో 442 00:44:41,640 --> 00:44:43,350 షిప్లీస్ 443 00:44:44,726 --> 00:44:45,811 శుభోదయం. 444 00:44:52,442 --> 00:44:55,153 వచ్చినందుకు ధన్యవాదాలు, యోషి గారు. 445 00:45:00,075 --> 00:45:02,369 నేను ఆయన్ని టివిలో చూసాను. 446 00:45:02,452 --> 00:45:05,080 అవును, ఆయన ఈ ఆఫీసుకు చాలా ముఖ్యమైన క్లయింట్. 447 00:45:08,041 --> 00:45:11,795 స్వాగతం, బెయిక్. నేను మిమ్మల్ని మీ ఆఫీసుకు తీసుకెళ్తాను. 448 00:45:11,879 --> 00:45:16,592 …ముందుగా, మనం స్థానికంగా హ్యాండిల్ చేయగలవి. 449 00:45:16,675 --> 00:45:18,093 ఆపై, వేసవి కాలంలో… 450 00:45:21,680 --> 00:45:22,681 దయచేసి ఇలా రండి. 451 00:45:37,529 --> 00:45:38,864 షిప్లీస్ సోలొమన్ బెయిక్ 452 00:45:53,420 --> 00:45:55,923 -సోలొమన్ బెయిక్. -మిస్టర్ ఆండ్రూస్. 453 00:45:56,924 --> 00:45:59,009 -టామ్ అని పిలువు చాలు. -నేను మీ గురించి చాలా విన్నాను. 454 00:45:59,927 --> 00:46:00,969 నేరుగా విషయానికి రా. 455 00:46:02,012 --> 00:46:04,640 నీ దగ్గర నేను జాగ్రత్తగా ఉండాలి అంటావా? అంతేనా? 456 00:46:05,349 --> 00:46:07,768 మీరు నా గురించి చింతించాల్సిన పని లేదు. నేను ఇక్కడే ఉండడానికి రాలేదు. 457 00:46:09,186 --> 00:46:11,688 సరే. అయితే స్వాగతం. 458 00:46:13,524 --> 00:46:16,443 ఏవండీ! ఒకసారి నేను చెప్పేది వింటారా? 459 00:46:24,201 --> 00:46:25,202 ఏం జరుగుతుంది? 460 00:46:29,998 --> 00:46:32,709 జపాన్ చక్రవర్తి, హిరోహిటో కన్నుమూశారు. 461 00:46:32,793 --> 00:46:35,712 అధికారికంగా వచ్చిన ప్రకటన ప్రకారం, ఆయన క్యాన్సర్ కారణంగా మరణించారు. 462 00:46:35,796 --> 00:46:37,089 ఆయనకు 87 ఏండ్ల వయసు… 463 00:46:46,473 --> 00:46:51,103 ఇవాళ, ఒక గొప్ప వ్యక్తి మరణాన్ని ఈ దేశం… 464 00:46:51,186 --> 00:46:53,355 జపాన్ కొరియాను ఆక్రమించినప్పుడు ఆయన పాలించారు. 465 00:46:53,438 --> 00:46:55,023 ఒకప్పుడు దేవునిగా కొలవబడిన ఆయన… 466 00:46:55,107 --> 00:46:58,735 జపాన్ కొరియాను ఆక్రమించినప్పుడు ఆయన పాలించారు, 467 00:46:58,819 --> 00:47:03,156 ఆ సమయంలో ఎందరో తమ కుటుంబాలకు దూరమయిపోయారు. 468 00:47:29,850 --> 00:47:31,643 సూన్జా. 469 00:48:01,215 --> 00:48:02,257 నాన్నా. 470 00:48:07,012 --> 00:48:08,013 నాన్నా. 471 00:48:13,227 --> 00:48:14,394 నాన్నా. 472 00:48:28,033 --> 00:48:29,618 చాలా కాలం క్రితం, 473 00:48:30,744 --> 00:48:34,206 నాకు అదృష్టం ఎందుకు కలిసి రాదా అని ఆలోచించుకొనే వాడిని, 474 00:48:35,958 --> 00:48:42,381 ఇతరుల పొందే రోజువారీ సంతోషాలను నేను ఎందుకు పొందలేకపోతున్నానా అనుకునేవాడిని. 475 00:48:44,466 --> 00:48:47,970 అప్పుడు, మీ అమ్మ నా జీవితంలోకి వచ్చింది, 476 00:48:49,304 --> 00:48:50,597 ఆ తర్వాత నువ్వు వచ్చావు… 477 00:48:52,349 --> 00:48:57,688 అప్పుడు నాకు అదృష్టంతో పనే లేదని తెలిసింది. 478 00:48:59,523 --> 00:49:04,862 నా విలువను నీకు చూపించుకోవాలని ఆశించాను, సూన్జా. 479 00:49:07,239 --> 00:49:09,449 బలపడాలని ప్రయత్నించాను 480 00:49:10,617 --> 00:49:14,955 ఈ లోకంలోని చెడు నుండి నిన్ను దూరంగా ఉంచాలని. 481 00:49:18,041 --> 00:49:20,127 త్వరలోనే నువ్వు నీ అంతట బలంగా నిలబడగలుగుతావు. 482 00:49:22,045 --> 00:49:25,132 నీకు పిల్లలు పుడతారు. 483 00:49:26,925 --> 00:49:31,805 అప్పుడు నువ్వు కూడా, నీ విలువను, వారికి నిరూపించాలి. 484 00:49:34,474 --> 00:49:36,310 నువ్వు అది చేయగలవు, సూన్జా. 485 00:49:39,313 --> 00:49:40,898 నాకు ఆ నమ్మకం ఉంది. 486 00:50:10,886 --> 00:50:16,058 తొమ్మిది సంవత్సరాల తర్వాత 487 00:50:34,952 --> 00:50:36,745 సార్, 488 00:50:36,828 --> 00:50:38,997 నూతన జిల్లాలో ఉన్న చేపల దళారులు తమ 489 00:50:39,081 --> 00:50:40,791 గౌరవాన్ని చూపడం ఇక్కడి ఆనవాయితీ. 490 00:50:42,793 --> 00:50:44,253 అవును, అతనొక వెఱ్ఱివాడు, 491 00:50:44,336 --> 00:50:46,421 కానీ వాడు ఇంకా జపనీస్ వాడే. 492 00:50:50,050 --> 00:50:52,344 కాబట్టి వాడని తప్పక కలిసి వస్తాను. 493 00:50:52,427 --> 00:50:53,887 ప్రతీ వారం, ఒక కవర్ లో. 494 00:50:57,349 --> 00:51:00,978 కానీ వాడికి వేరే ఏమైనా కావాలని ఉంటే… 495 00:51:01,061 --> 00:51:03,856 లేదు, ఆయనకి అవేం అవసరం ఉండదు. 496 00:51:03,939 --> 00:51:07,484 మీరు ఇక్కడ కొత్త, కాబట్టి మీకు ఇక్కడి ఆనవాయితీ తెలీదు కాబట్టి… 497 00:51:07,568 --> 00:51:09,611 ఇక్కడ ఎలా నడుచుకుంటారో నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు. 498 00:51:13,448 --> 00:51:14,616 సూన్జా… 499 00:51:55,616 --> 00:51:57,326 ఆ అమ్మాయి, ఎవరు? 500 00:51:58,368 --> 00:51:59,912 ఏ అమ్మాయి? 501 00:52:02,664 --> 00:52:03,916 ఆ అమ్మాయి. 502 00:52:04,583 --> 00:52:09,463 సూన్జా, సూన్జా. చూడు, నీకోసం పెద్దదాన్ని ఉంచాను! 503 00:52:12,007 --> 00:52:13,717 ఆమె ఒక అనామకురాలు. 504 00:52:16,845 --> 00:52:22,267 నాకు తెలిసి వాళ్ళ అమ్మ యంగ్డో దగ్గర పూటకూళ్ళ ఇల్లు నడుపుతుంది. 505 00:52:23,101 --> 00:52:24,394 ఆమె ఒక విధవ. 506 00:54:22,721 --> 00:54:24,723 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్